Q1.మానస జాబ్స్ అకాడమీ చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ పొందినదా?
Ans.మానస ఒక రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ జాబ్స్ అకాడమీ,మరియు భారత ప్రభుత్వం ద్వారా బెస్ట్ అకాడమీ అనే బిరుదు పొందిన సంస్థ.
Q2. మానసకు మరి ఎక్కడైనా బ్రాంచీలు ఉన్నాయా?
Ans.ప్రభుత్వ చట్ట ప్రకారం మనసకు ఎటువంటి బ్రాంచీలు లేవు .
Q3.మానసలో ప్రవేశం కొరకు అర్హత?
Ans. 16-24 సంవత్సరాలుగల భారతీయ పౌరుడు(MALE) మరియు మెడికల్ ఫిట్ అయిఉండాలి.
Q4.మానసలో ప్రవేశం పొందటానికి మెడికల్ టెస్ట్ తప్పనిసరిగా చేసుకోవలా?
Ans.తప్పనిసరిగా చేయించుకోవాలి .ఇది సాధారణమైన మెడికల్ కాదు.మనసలో అనుసంధానం ఉన్న మిలటరీ సర్జన్(డాక్టర్ )మీ యొక్క మెడికల్ టెస్ట్లు చేస్తారు.
Q5.మానస ఎప్పుడు స్థాపించబడింది?
Ans.మానస 1998 లో స్థాపించబడింది.Mr.Rambir Singh Rawat ఇండియన్ నేవీ(Rtd.) ఆధార్వంలో21 సం||గా విజయవంతంగా నడుపబడుతుంది.
Q6.మానస ప్రత్యేకత ఏమిటి?
Ans.ఉద్యోగం పొందటానికి అసలైన పూర్తీ సంపూర్ణ ఉద్యోగ శిక్షణ కల్పించడం.
Q7.స్విమ్మింగ్ పూల్ లో ట్రైనింగ్ ఎంత వరకు అవసరం?
Ans.ఏ విద్యార్ది నీటి లో మునిగి తమ ప్రాణాలు కోల్పోకుండా ఉండడానికి మరియు మా వద్ద ప్రతి విద్యార్ది ఇతర naval jobs, commandos,divers పోస్ట్ కొరకు కూడా భర్తీ అవ్వడానికి.
Q9.ఉద్యోగ భర్తీ కొరకు పర్సంటేజ్(%) ఎంత ఉండాలి?
Ans.పాస్ పర్సంటేజ్ మరియు ఏ గ్రూప్(Science,Arts,Commece)అయినా ఉద్యోగ అవకాశాలున్నాయి.
Q10.పొడవు ఎంత అవసరం?
Ans. 153 సే.మీ.
Q11.జాబ్ వస్తుందని గ్యారెంటి ఏమిటి?
Ans.ఉదయం 5గం|| నుండి రాత్రి 9గం|| వరకు మనసలో ఇవ్వబడుతుంది,మరియు ప్రతి విద్యార్ధి చేతిలో కాల్ లేట్టేర్ ఇవ్వడం జరుగుతుంది.ఇంత శిక్షణ పొందిన మీకు కాక మరి ఎవరికి వస్తుంది.
Q12.నేను చాల డిఫెన్స్ అకాడమీలు చూసాను !
Ans.మీరు చూసిన డిఫెన్స్ అకాడమీ నుండీ జాబ్ రాదు ,అక్కడ నుండీ జాబ్ కోసం ఫోరమ్స్ కూడా నింపబడవు , ఇక్కడ నుండీ జాబ్ వస్తుంది.
Q13.మానస లో 3 నెలలు కోచింగ్ లభిస్తుందా?
Ans.లేదు, ఇది కోచింగ్ సెంటర్ కాదు, కనీసం 1సం|| ట్రైనింగ్ తీసుకుంటేనే జాబ్ వస్తుంది.ఇది BRANDED అకాడమీ.మేము ఒక 1 సం|| లేదా జాబ్స్ వచ్చే వరకు విద్యార్ధిని ఇక్కడే ఉంచుతాం మధ్యలో వదిలేయం.
HERE IS THE SOLUTION FOR ALL YOUR QUERIES...?