IMG-20220125-WA0001.jpg

SUPER 20 NDA

​               మానస డిఫెన్స్ అకాడమీ (విశాఖపట్నం) భారత ప్రభుత్వం ద్వారా గుర్తింపుపొంది 23 సంవత్సరాలుగా ఎంతోమంది విధ్యార్ధులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దుతున్న ఏకైక సంస్థ . ఇప్పుడు పేద మరియు ఆర్దికంగా వెనుకబడి ఉద్యోగ శిక్షణ పొందలేని విధ్యార్ధులకు SUPER 20 NDA ను ప్రవేశపెట్టింది. NDA లక్ష్యంగా 10th/12th pass/appearing అయిన విద్యార్దులకు ఉచిత ఉద్యోగ శిక్షణను కల్పిస్తుంది. 

అర్హత : 10th/12th pass/ Appearing (2022) From MPC , AGE :16-18 yrs ,కేవలం యువకులకు(MALE) మాత్రమే

SUPER 20 NDA ప్రవేశ ప్రక్రియ: 

 1.  ముందుగా ప్రవేశం పొందుటకు మీ వివరాలు www. manasajobs.com Registered (HOME PAGE) చేసుకోండి. 

            Registration  Procedure : ​రిజిస్ట్రేషన్ పొందుటకు ముందుగా మీ యొక్క ఫోటో,ఆధార కార్డ్, 10th Mark Sheet ఈ number 7799799229/7893714455  నాకు What's app ద్వారా పంపి 5000/- రూ. Caution Deposit గాను జమ చేయవలసి ఉంటుంది (* రిజిస్ట్రేషన్ పొంది పరీక్ష  రాయలేకపోయిన, పరీక్షలో Fail  అయిన DEPOSIT చేసిన Amount Refund చేయబడును.)

2. రిజిస్ట్రేషన్ పొందిన విద్యార్దులకు 26th June 2022 నాడు మనస డిఫెన్స్ అకాడమీ లో వ్రాత పరీక్ష ,ఫిజికల్ test, మెడికల్ checkup మరియు ఇంటర్వ్యూ నిర్వహించబడును. పరీక్షలో ఉత్తీర్ణులు  అయి ఎంపిక అయిన TOP 20 విద్యార్దులకు పూర్తి ఉచిత శిక్షణ మరియు వసతులు కల్పించబడును. FREE hostel & food, బుక్స్ & యూనీఫార్మ్, Written exam preparation, Physical training by Retired Army, SSB interview, Group Discussion etc . 

మరింత సమాచారం కొరకు :

​7799799229 / 7893714455