మానస డిఫెన్స్ అకాడమీ  1998 లో స్థాపించబడి, భారత ప్రభుత్వం ద్వారా లైసెన్సు పొంది ప్రభుత్వ ఉద్యోగలే లక్ష్యంగా 24 సం|| లో 13000 మంది విద్యార్దులను NDA, INDIAN NAVY, INDIAN ARMY, INDIAN AIRFORCE,COAST GUARD,SSC మొదలైన భారత ప్రభుత్వ ఉద్యోగాలలో భర్తీ కల్పించి. "Best Defence Academy of India" గుర్తింపు పొందిన ఏకైక సంస్థ. 

    "ఉద్యోగం కావాలంటే అది ఉద్యోగ శిక్షణతో మాత్రమే సాధ్యం!" అటువంటి అత్యుత్తమమైన ఉద్యోగ శిక్షణకు కావలసిన పూర్తి శిక్షణ మరియు సౌకర్యములు మానస డిఫెన్స్ అకాడమీ కల్పిస్తుంది. 

  20 సంవత్సరములుగా అనుభవజ్ఞులైన Retired Navy మరియు Army officers అధర్వంలో Daily Physical training, Running, Gym, Yoga, Swimming, SSB interview, Group Discussion, Stage Speech Training, English & Hindi communication skills మరియు అనుభవజ్ఞులైన అధ్యాపకులచే Best Written Exam and Academic Classes. విశాలవంతమైన Play Ground ,90 Feet National Flag, టాప్ క్వాలిటి హాస్టల్, ఆరోగ్యవంతమైన  మరియు రుచికరమైన భోజనం, 22/7 cctv,RO Water సదుపాయంతో పాటు ప్రతి విద్యార్ధి పై ప్రత్యేక శ్రద్ద వహిస్తూ ఉత్తమ భవిష్యత్తును పొందే విధంగా శిక్షణ కల్పిస్తుంది. 

About manasa defence academy

""​జీవన సాఫల్యతకు అత్త్యమమైనమార్గం ""

Services

Indian Navy

 • SSC (Short Service Commission)

 • NDA (National Defence Academy)  

 • CDS (Combined Defence Service)  

 • NSO (Naval Store Officer)      

 • SSK (Senior Store Keeper)  

 • SK (Store Keeper)      

 • ASK (Asst. Store Keeper) 

Services

Indian air force

 • NDA (National Defence Academy)     

 • Pilot (NDA)

 • ATCO (Air Traffic Control Officer)

 • Technical Officer

 • Air Handler

 • Commando/ Runway Security  

 • Air Force Police

 • UDC (Upper Division Clerk)            

 • Charge man

Specialities

 1. ​నీతి నిజాయతి కుడిన విలువులతో శిక్షణ.

 2. ఇచ్చిన వాగ్దానాన్ని సమార్ధవంతంగా కొనసాగించడం.

 3. నియమ నిబంధనలు పెట్టి అన్యాయంగా డబ్బులు వసూలు చేయబడవు.

 4. వ్యర్ధమైన లైసెన్స్ ఇప్పిచడం కాదు, సంపూర్ణంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగం కల్పించడం.

30x60-----1.jpg
arrow&v

Thanks! Message sent.

 • Whatsapp manasa defence academy
 • Facebook
 • YouTube
 • Instagram

Best academy of india, situated in visakhapatnam